మ‌లైకా ఈ ఒక్క పోజు చాల‌దా పిచ్చెక్క‌డానికి

మ‌లైకా ఈ ఒక్క పోజు చాల‌దా పిచ్చెక్క‌డానికి
మ‌లైకా ఈ ఒక్క పోజు చాల‌దా పిచ్చెక్క‌డానికి

ఫిల్మ్ సెలబ్రిటీలు వెరైటీ డిజైనర్ దుస్తులను ఇష్టపడుతుంటారు.  ఫ్యాషన్ డిజైనింగ్‌లో అత్యుత్తమ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ల‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. వాళ్ల‌ని మెచ్చుకుంటుంటారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అర్పిత మెహతా ఈ రంగంలో పదేళ్లు పూర్తి చేసిన సంద‌ర్భంగా బాలీవుడ్ హాట్ ఆట‌మ్ బాంబ్ మ‌లైకా అరోరా ఆమెపై, ఆమె డిజైన‌ర్ వేర్‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించింది.

ఈ సంద‌ర్భంగా అర్పిత మెహతా డిజైన్ చేసిన డ్రెస్‌ని ధ‌రించిన మ‌లైకా ఫొటోల‌కి పోజులిచ్చిన స్టిల్స్ చూస్తుంటే కుర్ర‌కారు ఈ ఒక్క పోజు చాల‌దా మ‌లైకా పిచ్చెక్క‌డానికి అంటూ షాక‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట మంట పెడెతున్నాయి. `అర్పితా మెహతా ఈ రంగంలో విజ‌య‌వంతంగా ప‌దేళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినంద‌న‌లు. అని మ‌లైకా త‌న ఇన్ స్టా పేజీలో పేర్కొంది.

భారీ జార్డోజీ వర్క్ బ్లౌజ్‌లో మలైకా స్కిన్ టోన్ మ‌రింత సెగ‌లు పుట్టిస్తోంది. ఆమె అందాన్ని ప్రధానంగా చూపించింది. ఆమె జాకెట్టును చారల జార్జెట్ స్కర్ట్‌తో జత చేసింది. స‌రికొత్త డిజైన‌ర్ వేర్‌లో క‌నిపిస్తున్న మలైకా సమ్మోహన రూపాన్ని ప్రశంసించకుండా నెటిజన్లు తమను తాము అదుపుచేసుకోలేక తెగ కామెంట్లు పెట్టేస్తూ ఇన్ స్టానీ హీటెక్కిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)