కుర్ర హీరోతో ఆంటీ సహజీవనం


malaika arora live in relation with arjun kapoor

33 సంవత్సరాల కుర్ర హీరోతో 45 సంవత్సరాల ఆంటీ సహజీవనం చేస్తూ సెగలు రేపుతోంది . ఇంతకీ 33 ఏళ్ళ కుర్ర హీరో ఎవరు ? 45 ఏళ్ళ ఆంటీ ఎవరంటే అర్జున్ కపూర్ , మలైకా అరోరా లు . భర్త అర్భాజ్ ఖాన్ తో 14 ఏళ్లకు పైగా కాపురం చేసి ఓ కొడుకుకి తల్లి అయిన మలైకా అరోరా అర్భాజ్ తో వచ్చిన విభేదాలతో అతడికి దూరమయ్యింది అదే సమయంలో కుర్ర హీరో అర్జున్ కపూర్ కు దగ్గరైంది ఆ తర్వాత అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకొని ఫ్రీ బర్ద్ అయ్యింది . ఇంకేముంది అర్భాజ్ నుండి విడాకులు తీసుకోవడంతో కుర్ర హీరోతో మరింతగా ఎంజాయ్ చేస్తూ మీడియా కంట పడుతోంది మలైకా అరోరా .

ఇటీవలే ముంబై లో జరిగిన ఫ్యాషన్ షోలో అర్జున్ కపూర్ తో జంటగా పాల్గొని డీప్ క్లీవేజ్ షోతో షాకిచ్చింది . అంతేకాదు తన అపార్ట్ మెంట్ లో కుర్ర హీరోతో సహజీవనం చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోందని బి టౌన్ లో తెగ వినిపిస్తోంది . ఆమాటలకు తగ్గట్లుగానే ఇద్దరూ జంటగా కనిపిస్తూ మరింతగా ఊహాగానాలకు తావిస్తున్నారు .
English Title: malaika arora live in relation with arjun kapoor