యోగ యమా హాట్ గా ఉంది గురూ


Malaika arora yoga stills goes viral

హాట్ భామ మలైకా అరోరా తాజాగా యోగ చేస్తూ షాక్ ఇచ్చింది . ఒంటికి యోగా మంచిదే అయితే ఈ భామ చేసే యోగా మాత్రం కుర్రాళ్ళని పిచ్చెక్కించడం ఖాయం అలా ఉంది మరి ఈ భామ వ్యవహారం . 46 ఏళ్ల భామ అయిన మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ భామ ఒంటి మీద శ్రద్ధ పెట్టింది .

ఇప్పటికే 46 ఏళ్ళు వచ్చాయి పైగా కుర్ర హీరోతో సహజీవనం కదా ! అందుకే అతడికి పోటీగా రెడీ అవుతోంది . యోగా చేస్తూ మనసుని , శరీరంలో ముసలితనం రాకుండా జాగ్రత్త పడటానికి అని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది మలైకా అరోరా . ఈ యోగా కూడా రిస్క్ తీసుకొని మరీ చేస్తోంది . మలైకా చేస్తున్న యోగా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి .

English Title: Malaika arora yoga stills goes viral

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineFlop hero replaced Mahesh Babu nephew Galla Ashokupasana condensed about her political entryNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaCasting call for Sharwanand 96