అర్జున్ కపూర్ కు షాక్ ఇచ్చిన మలైకా


Arjun Kapoor and Malaika Arora
Arjun Kapoor and Malaika Arora

అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పి షాక్ ఇచ్చింది హాట్ భామ మలైకా అరోరా . అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకముందే అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న మలైకా చివరకు అర్భాజ్ కు విడాకులు ఇచ్చేసింది . అప్పటి నుండి అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ భామ చాలా సంతోషంగా ఉన్నానని అందుకు కారణం అర్జున్ కపూర్ అని అయితే అతడ్ని ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది .

అర్జున్ కపూర్ కు మలైకా అరోరాకు ఇద్దరి మధ్య 12 ఏళ్ల తేడా ఉంది వయసులో . అయినప్పటికీ రొమాన్స్ కి వయసు అడ్డు కాదు , పెళ్లి పిల్లలు కాదు అని చాటి చెప్పారు . కొంత కాలంగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోరట .