వేసిందే చిన్న నిక్కర్ దాన్ని ఇంకా పైకి మలిచింది


Malavika sharma
Malavika sharma

హీరోయిన్ మాళవిక శర్మ వేసిందే చినిగిపోయిన చిన్న నిక్కర్ ఆపై ఉన్న ఆ చిన్న నిక్కర్ ని పైకి మడిచి మరీ ఫోటోలకు ఫోజిచ్చింది . దాంతో ఆ ఫోటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు , అలాగే మరికొంతమంది మాత్రం మాళవిక శర్మ అందాలకు ఫిదా అవుతున్నారు . హీరో రవితేజ నటించిన నేల టికెట్ చిత్రంలో నటించింది ఈ మాళవిక శర్మ . అయితే నేల టికెట్ ప్లాప్ కావడంతో ఈ భామకు అంతగా ఛాన్స్ లు లేకుండాపోయాయి .

దాంతో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రాళ్లకు పండగ చేస్తోంది . ఇటీవలే టైగర్ తో ఫోటోలు దిగి విమర్శల పాలైన మాళవిక శర్మ తాజాగా చిన్న నిక్కర్ లో పిక్కల బలం చూపించి మత్తెక్కిస్తోంది . షార్ట్ లో మాళవిక దర్శనం ఇవ్వడంతో ఆమె అందాలను పొగుడుతూ సోషల్ మీడియా సందడి చేస్తోంది .