ఆ భామ తొడలు నొప్పిగా ఉన్నాయట


malavika sharma pole dance video goes viralపోల్ డ్యాన్స్ కస్టపడి , ఇష్టపడి చేశాను కానీ అత్యుత్సాహంతో ఆ డ్యాన్స్ చేశాను కానీ ఇప్పుడు నా తొడలు చాలా నొప్పిగా ఉన్నాయని అంటోంది హీరోయిన్ మాళవిక శర్మ . రవితేజ సరసన ” నేల టిక్కెట్టు ” చిత్రంలో నటించి అందాలను ఆరబోసింది ఈ భామ , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో పాపం మాళవిక శర్మ కు మల్లీ తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి . అయితే సినిమా ప్లాప్ అయినప్పటికీ తన గురి తప్పొద్దు కాబట్టి కాస్త గ్లామర్ ని ఒలికిస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందేమో అని కస్టపడి పోల్ డ్యాన్స్ చేసింది .

తాజాగా ఈ భామ పోల్ డ్యాన్స్ చేస్తూ తీసిన వీడియో ని సోషల్ మీడియాలో పెట్టేసింది . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . పోల్ డ్యాన్స్ అంటే కష్టం అయినప్పటికీ ఈ భామ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చేసింది కాబట్టి తొడలు నొప్పి పెడుతున్నాయట ! పోల్ డ్యాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది అయితే ఒక్కటే బాధ తొడలు ఒరుసుకు పోయాయి దాంతో నొప్పిగా ఉందని అంటోంది . మాళవిక శర్మ కష్టానికైనా మళ్ళీ తెలుగులో ఛాన్స్ లు ఇస్తారో చూడాలి .

English Title: malavika sharma pole dance video goes viral

Life begins at the end of your comfort zone 😊 Day 1 ✌ Learning something new ❤

A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) on