అందాలను ఆరబోస్తున్న భామ


మాస్ మహారాజ్ రవితేజ సరసన నేల టికెట్ చిత్రంలో నటించిన భామ మాళవిక శర్మ . అయితే ఆ సినిమా విజయం సాధిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది పాపం ఈ భామ కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా మాళవిక శర్మ ఆశలన్నీ గల్లంతయ్యాయి . దాంతో భామ నేల టికెట్ పై ఆశలు వదులుకొని అందాలను నమ్ముకుంది .

అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు తన క్రేజ్ పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది కానీ ఈ భామ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు పాపం . తన ఇన్ స్టా గ్రామ్ లో ట్విట్టర్ లో ఎప్పటి కప్పుడు స్కిన్ షో చేస్తూ దాని తాలూకు ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది . అయితే వీటి వల్ల మాళవిక శర్మ కు అంతగా ప్రయోజనం లేకుండాపోయింది కానీ నెటిజన్ల కు మాత్రం మాళవిక అందాలు సెగలు పుట్టిస్తున్నాయి .