అందాలు చూపిస్తోందా ? పులితో ఆడుకుంటోందా ?


Malavika sharma
Malavika sharma

అందాల భామలు తమ అందాలను చూపించడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు . తాజాగా నేల టికెట్ భామ మాళవిక శర్మ పులితో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజిచ్చింది . ఆ ఫోటోలలో మాళవిక శర్మ ఎద అందాలు స్పష్టం గా కనువిందు చేసేలా కనిపిస్తుండటంతో కుర్రాళ్ళు లైక్ లే లైకులు కొడుతున్నారు . తాజాగా ఈ భామ పట్ఠాయకు వెళ్ళింది అక్కడ టైగర్ పార్క్ కు వెళ్లి పులితో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగింది .

వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది . ఆ పార్క్ లో ఉన్న ఈ పులి పెంపుడుది కావడంతో మనుషులతో కూడా బాగానే ఉంటుంది . దాంతో ఏమాత్రం భయపడకుండా ఆ పులి ని నిమురుతూ , క్లోజ్ గా ఫోటోలు దిగింది. రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది మాళవిక శర్మ . ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పాపం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు . దాంతో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పండగ చేస్తోంది .