మలయాళ నటిని రేప్ చేసాడట


మలయాళ నటి అందునా 61 ఏళ్ళు ఉన్న నటిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసాడట ! దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కేరళలో జరిగింది . టివి , సినిమా రంగాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే 61 ఏళ్ల నటి కి సియా అనే వ్యక్తి ఖరీదైన ఫోన్ బహుమతిగా ఇస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడని అలాగే మరోసారి నా ఇంటికి వచ్చి మరీ రేప్ చేసాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది . 
 
అయితే ఈ నటి సదరు వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న సమయంలో అతడు ఆ తతంగమంతా వీడియో తీయడమే కాకుండా దాన్ని ఆ నటి కుటుంబ సభ్యులకు పంపించడం మరింత వివాదానికి కారణమయ్యింది . అయితే ఆ వీడియోలో ఇద్దరూ శృంగారంలో ఇస్టంగానే పాల్గొన్నట్లుగా కనబడుతోంది తప్ప రేప్ లా లేదు అయినప్పటికీ నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు .