పిక్కల బలం చూపిస్తూ హీట్ పెంచుతున్న భామ


Mannara chopra tempting pose

ప్రియాంక చోప్రా కు వరుసకు చెల్లి అయిన మన్నారా చోప్రా అక్కకు తగ్గట్లుగానే ఉంది చెల్లి వ్యవహారం . అక్క ప్రియాంక ఎంతగా అందాలను ఆరబోసి పిచ్చెక్కిస్తుందో చెల్లి కూడా ఏమాత్రం తగ్గడం లేదు . తాజాగా ఈ భామ హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొంది . అక్కడ ఈ భామ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది పిక్కల బలం చూపిస్తూ .మోడ్రన్  ఫ్రాక్ లో ఎద అందాలను చూపించడమే కాకుండా పిక్కల పై వరకు ఉన్న డ్రెస్ లో మతిపోగొట్టి హీట్ ని పెంచింది మన్నారా చోప్రా .

 

టాలీవుడ్ లో ఈ భామ రెండు , మూడు చిత్రాల్లో నటించింది కానీ ఏ సినిమా కూడా హిట్ కాలేదు అంతగా ఈ భామ ప్రభావం కనిపించలేదు . అయినప్పటికీ అందాల ఆరబోత చేస్తూ ఇలా రెచ్చగొడుతూనే ఉంది . అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయినా టాలీవుడ్ లో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు పాపం .

English Title: Mannara chopra tempting pose

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy