మానుషి చిల్లర్ స్కిన్ షో


Manushi chillar's skin show goes viral

2017 లో మిస్ వరల్డ్ గా సెన్సేషన్ సృష్టించిన భామ మానుషి చిల్లర్ . తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది . ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది . మానుషి చిల్లర్ అందాలు కుర్రాళ్ళ గుండెల్ని చిల్లులు పడేలా చేస్తోంది . స్కిన్ షో అంటే మహా సరదా పడిపోయే ఈ భామ అందాల ఆరబోతతో యువకుల గుండెల్లో మంటలు పెడుతోంది .

రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ ఆనందం పొందుతోంది . ఇక కుర్రకారు కి కూడా అందమైన భామల అందాలు చూడాలంటే మహా సరదా కూడా ! దాంతో సోషల్ నెట్ వర్క్ సైట్ లలో అతివల అందాల కోసం కొంతమంది కుర్రాళ్ళు అదేపనిగా వెదికే పనిలో ఉంటారు . అందాల భామల అందాలను చూస్తూ తెగ ఇదై పోతుంటారు . కుర్రాళ్ళు తమ అందాలను ఆబగా చూస్తుంటే వాళ్లకు కూడా సరదా అందుకే ఇలా ఆరబోత కు తెగబడుతున్నారు .

English Title: Manushi chillar’s skin show goes viral

 

View this post on Instagram

 

They can never ever take the summer out of me ☀️

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

 

View this post on Instagram

 

“Coge tu sombrero y pontelo, vamos a la playa calienta el sol” PS: my hat ? has gone for a swim

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on