క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య


manyata dutt deep cleavage show goes viral

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ మూడో భార్య మాన్యత దత్ క్లీవేజ్ షోతో పిచ్చ షాక్ ఇచ్చింది . 38 ఏళ్ల వయసున్న ఈ భామ పలు సినిమాల్లో నటించింది . అయితే సంజయ్ దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అది కూడా మూడో భార్యగా వెళ్ళింది . 2008 లో సంజయ్ ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కు ఇద్దరు పిల్లలు కూడా అయితే తాజాగా వెకేషన్ కివెళ్ళిన ఈ భామ డీప్ క్లీవేజ్ షోతో పిచ్ షాక్ ఇచ్చింది . సింగపూర్ లో విడిది కోసం వెళ్లిన ఈ భామ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది .

ఇక ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి మరింత రచ్చ రచ్చ చేస్తోంది మాన్యత దత్ . స్టార్ హీరో కి భార్య అయి ఇద్దరు పిల్లల తల్లి కూడా అయినా మాన్యత ఇలా రెచ్చిపోయి ఎద అందాలను ఆరబోస్తుంటే కుర్రాళ్ళు తెగ ఇదైపోతున్నారు మాన్యత అందాలకు .

తాజాగా బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ సంజు విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో సంజయ్ దత్ మొదటి భార్య , రెండో భార్య ప్రస్తావన లేదు కానీ మూడో భార్య అయిన మాన్యత పాత్ర ఉంది పైగా పెద్ద పాత్ర కూడా . 38 సంవత్సరాల వయసున్న ఈ భామ 58 ఏళ్ల సంజయ్ దత్ ని వివాహమాడి అతడి వ్యవహారాలను చూసుకుంటోంది .

English Title: manyata dutt deep cleavage show goes viral

manyata dutt deep cleavage show goes viral