షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మార్షల్”


Marshal movie shooting completed

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా

అభయ్ హీరోగా  పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్“.

ఏ వి ఎల్  ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో  అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని. త్వరలో  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.

 

దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ 2019 లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మార్షల్

మంగళవారం ‘మార్షల్’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సందర్భంగా  సినిమా అన్ని తరహాలవారికి నచ్చేలా ఉంటుందని.  హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.

 

ఆర్.యం.స్వామి  సినిమాటోగ్రఫీ , సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్ ,నాభ మరియు సుబ్బు , ఎసెట్స్ గా నిలుస్థాయి.  నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి  మాకు ఎంతో సపొర్ట్ చెస్తూ వచ్చారు. షూటింగ్  కార్యక్రమాలు ముగిసాయి. త్వరలోనే   సినిమా  పోస్టు ప్రొడక్షన్  కి వెళ్లనుందన్నారు.

 

నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ  వైవిద్యభరితమైన చిత్రం  మార్షల్  మంచి మెసేజ్ ఉన్న సినిమా చేశాం ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలొనె పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

 

అభయ్ [హీరో],

శ్రీకాంత్ ,

మేఘా చౌదరి[హీరొయిన్]

రష్మి సమాంగ్[హీరొయిన్]

సుమన్,

వినోద్ కుమార్,

శరణ్య,

పృద్విరాజ్,

రవి ప్రకాష్,

ప్రియ దర్శిని రామ్,

ప్రగతి,

కల్ప వల్లి,

సుదర్శన్, తదితరులు నటించిన

ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల

ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,

మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,

ఫైట్స్ : నాభ మరియు సుబ్బు

ఎడిటర్ : చోట కె ప్రసాద్,

పాటలు : యాదగిరి వరికుప్పల,

కళా దర్శకుడు : రఘు కులకర్ణి,

డాన్స్ మాస్టర్ : గణేష్

ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ

నిర్మాత : అభయ్ అడకా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజ సింగ్.

 

English Title: Marshal movie shooting completed

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Raai lakshmi very hot in yogaNani heroine Siddhika sharma gives hot vibesJeetendra daughter Ekta kapoor turns MomAttack on jabardasth nareshMahesh babu Maharshi dubbing work started