నిహారిక స్కిన్ షో పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్


Niharika Konidela
Niharika Konidela

మెగా డాటర్ నిహారిక స్కిన్ షో పై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మెగా కుటంబానికి చెందిన దానివి కాబట్టి కాస్త పద్దతిగా ఉండు , స్కిన్ షో చేయొద్దు అంటూ నిహారిక కు హితువు పలుకుతున్నారు మెగా ఫ్యాన్స్ . ఇంతకీ మెగా ఫ్యాన్స్ దృష్టిలో నిహారిక చేసిన తప్పు ఏంటంటే …… వైజాగ్ బీచ్ లో నిహారిక వైట్ షర్ట్ వేసుకొని కింద ప్యాంట్ వేసుకోకపోవడమే ! షార్ట్ వేసుకుంది కానీ అది మరీ షార్ట్ కాబట్టి నిహారిక స్కిన్ షో పై మెగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది .

Niharika Skin Show: వైజాగ్ బీచ్ లో దిగిన ఫోటో ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో కొంతమంది నిహారిక అందాలకు ఫిదా అవుతుండగా మెగా ఫ్యాన్స్ మాత్రం క్లాస్ తీసుకుంటున్నారు . ఇక నిహారిక సినిమాల విషయానికి వస్తే ……… హీరోయిన్ గా చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో వెబ్ సిరీస్ పై దృష్టి సారించింది .

 

View this post on Instagram

 

Nothing like a good beach day! ? . ? Amma?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on