ఆ సినిమా వాయిదాపడుతోందా ?


Meghamsh Srihari movie Rajdoot postponed
Meghamsh Srihari movie Rajdoot postponed

రియల్ స్టార్ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ” రాజ్ దూత్ ”. కాగా ఈ చిత్రాన్ని ఈనెల 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . అంతా సిద్ధమైంది , ఇక విడుదల చేయడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో రాజ్ దూత్ విడుదల వాయిదా పడుతోందని తెలుస్తోంది .

ఈనెల 5 న మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి . సమంత నటించిన ఓ బేబీ , ఆది సాయికుమార్ నటించిన బుర్రకథ చిత్రంతో పాటుగా మరో చిత్రం కూడా విడుదల ఉండే అలాగే రాజ్ దూత్ కూడా . అయితే వీటికి థియేటర్ ల సమస్య వస్తొందని తెలిసి రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది . థియేటర్ ల సమస్య ఒక్కటే కాదు సెన్సార్ కూడా కాలేదు దాంతో తదుపరి వారానికి వాయిదా ఉండొచ్చు అని తెలుస్తోంది . మరికొద్ది సేపట్లోనే లేక రేపో వాయిదా అనే ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది .