మహిళల పట్ల లైంగిక వేధింపులు ఎక్కడైనా తప్పడం లేదని , నాకు సైతం వేధింపులు తప్పలేదని కాకపోతే సినిమారంగం లోని వాళ్ళు మాత్రం నన్ను వేధించలేదని , ఫోన్ లో నాకు ఎక్కువగా వేధింపులు వచ్చేవని తెలిపింది . అయితే మంచు లక్ష్మి ని ఫోన్ లో వేధించిన వాళ్ళు ఎవరు ? ఎందుకు వేధించారు అన్నది మాత్రం రివీల్ చేయలేదు . లైంగిక వేధింపుల విషయంలో మహిళలు ముందుకు వచ్చి మాట్లాడటం సంతోషకర విషయమని , ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే వేధింపులు తగ్గడం ఖాయమని అంటోంది మంచు లక్ష్మి .
English Title: #metoo :says manchu lakshmi