విజయ్ మీద కూర్చొని మరీ లిప్ లాక్ ఇచ్చింది


mind blowing lip lock in geetha govindam గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి అని మీడియా ముందుకు వచ్చి బాధపడ్డారు సదరు చిత్ర బృందం కానీ అలా లీక్ అయిన ఫుటేజీ వల్ల సినిమాకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది . తాజాగా లీక్ అయిన లిప్ లాక్ తో భారీ ఎత్తున టికెట్లు తెగడం ఖాయంగా కనిపిస్తోంది . అసలే విజయ్ దేవరకొండ అంటే ముద్దుల వీరుడు అతడికే లిప్ లాక్ ఇస్తే ఊరుకుంటాడా ? ఇంకా రెచ్చిపోడు సరిగ్గా అదే జరిగింది తాజాగా లీకైన లిప్ లాక్ సీన్ లో .

విజయ్ దేవరకొండ మీద కూర్చొని మరీ లిప్ లాక్ చేసింది రష్మిక మండన . ఇప్పుడా సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . అసలే లిప్ లాక్ అంటేనే తెగ ఇదైపోతారు కుర్రాళ్ళు ఇక మీద కూర్చొని మరీ లిప్ లాక్ చేస్తే ఇక తట్టుకోవడం ఎవరి తరం చెప్పండి . అధర మధురాలను ఆస్వాదిస్తుంటే ఆ స్థానంలో వాళ్లే ఉన్నట్లుగా ఊహించుకొని మురిసిపోతారు , రగిలిపోతారు , ఉడికిపోతారు అంతలా రెచ్చగొట్టేలా ఉంది ఆ లిప్ లాక్ . రేపు విడుదల అవుతున్న గీత గోవిందం చిత్రానికి ఈ లిప్ లాక్ భారీ హైప్ ని తెచ్చిపెట్టింది . రష్మిక వివాహ నిశితార్థం చేసుకున్నాక ఇలాంటి సన్నివేశంలో నటించడం అంటే మాటలు కాదు సుమా ! మొత్తానికి గీత గోవిందం చిత్రంలో ఘాటు రొమాన్స్ చాలానే ఉన్నట్లుంది . రొమాన్స్ ఘాటుగా ఉంటే తప్పకుండా హిట్టే !

English Title: mind blowing lip lock in geetha govindam