మోహన్ మీడియా క్రియేషన్స్ లో LOVE 20-20


mohan media creations love 20 20 movie

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్ గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈచిత్రం బెంగుళూర్, నాగర్హోలే నేషనల్ పార్క్, కూర్గ్, కుషాల్ నగర్, ఊటీ, ఇడుక్కి (కేరళ) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని… ఫిబ్రవరి 1 నుండి 6 వ తేదీ వరకు నవి ముంబై లోని ముఖ్యప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ తో పాటుగా ఫైనల్ సాంగ్ మరియు షూటింగ్ కూడా పూర్తిచేసుకోనుంది. ఈ చిత్రం సెంథిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ప్రత్యేకంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ 20-20 అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, రచన, దర్శకత్వం: వి.ఎస్.

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai