గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. – డా.మోహన్ బాబు


mohanbabu condolence to gundu hanumantha rao
మా నిర్మాణ సంస్థ “లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్”లో చాలా సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి ఆయన. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాధుని వేడుకొంటున్నాను.