అబ్బా అనిపిస్తోన్న నభా అందాలు


Nabha Natesh
అబ్బా అనిపిస్తోన్న నభా అందాలు

అదుగో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా నభా నటేష్ ను అందరూ గుర్తించింది మాత్రం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమా ద్వారానే. ఆ చిత్రంలో క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన నభా రీసెంట్ గా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీసింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు నభా గ్లామర్ ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఒకటి అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన అందాలను ఆరబోసింది సినిమాలో. ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. అన్నట్లు సినిమాలతో పాటు అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోషూట్లు చేయడం కూడా నభాకు అలవాటే. ఈ పిక్ లో చూడండి. అటు గ్లామర్ గా కనిపిస్తూనే ఇటు క్లాసీ లుక్స్ తో అదరగొడుతోంది.

చూస్తుంటే అమ్మడు ఇండస్ట్రీని ఎలేసేలా కనిపిస్తోంది. గ్లామర్ తో పాటు యాక్టింగ్ కూడా వచ్చు కనుక కొంచెం అదృష్టం తోడైతే త్వరలోనే టాప్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

View this post on Instagram

 

🌷🌷🌷

A post shared by Nabha Natesh (@nabhanatesh) on