రామ్ భుజాలపై కూర్చున్న సెక్సీ భామ హాట్ భామ

Ram Pothineni and Nabha Natesh
Ram Pothineni and Nabha Natesh

నభా నటేష్ తాజాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ఓ రొమాంటిక్ స్టిల్ ని విడుదల చేశారు . ఆ స్టిల్ లో హీరో రామ్ భుజాలపై కూర్చొని నభా నటేష్ ఇచ్చిన ఫోజు సంచలనం సృష్టిస్తోంది. అసలే అందాల భామ ఆపై మెడకు ఒత్తుకుంటూ , భుజాలపై కూర్చున్న తీరుకి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం.

రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరు కంచులు తమ అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తున్నారు . ఇక నభా అయితే వీర లెవల్లో రెచ్చిపోతు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ కు గతకొంత కాలంగా కలిసిరావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ ఘోరంగా దెబ్బ కొడుతున్నాయి. దాంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే హీరోయిన్ ల అందాలను పందెంగా వేస్తున్నాడు.