రేయ్ పృథ్వీ అంటూ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు


Nagababu warning to prithvi

రేయ్ పృథ్వీ ……. అంటూ మెగా బ్రదర్ నాగబాబు వార్నింగ్ ఇచ్చాడు . రేయ్ నాకు నువ్ ఫోన్ చెయ్ అప్పుడు ఆ విషయం చెబుతాను …… నా నెంబర్ నీ దగ్గర ఉంది ఫోన్ చెయ్ అంటూ హుకుం జారీ చేసాడు నాగబాబు . 30 ఇయర్స్ పృథ్వీ కి నాగబాబు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా ……. పవన్ కళ్యాణ్ జనసేన కు విరాళాలు ఇవ్వడమే ! నాగబాబు 25 లక్షలు ,వరుణ్ తేజ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు . అయితే అది బ్లాక్ మనీ  అని పృథ్వీ కామెంట్ చేయడమే ఈ వివాదానికి కారణం .

 

మేము ఇచ్చింది బ్లాక్ మనీ కాదని వైట్ అంటూ చెప్పడమే కాకుండా కావాలంటే నా అకౌంట్ ని అలాగే వరుణ్ బాబు ఎకౌంట్ ని చెక్ చేసుకోవచ్చు అంటూ అసహనం వ్యక్తం చేసాడు . మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు పృథ్వీ నాకు ఫోన్ చేస్తే వాడికే చెబుతాను అంటూ వేలెత్తి మరీ ప్రిథ్వి కి వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు . 30 ఇయర్స్ పృథ్వీ  ఇటీవలే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే .

 

English Title: Nagababu warning to prithvi

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage