ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టిన నాగార్జున


Nagarjuna beats Jr NTR record
Nagarjuna beats Jr NTR record

జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు కింగ్ నాగార్జున . జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించినందుకు మొత్తంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా నాగార్జున మాత్రం ఏకంగా 12 కోట్లు అందుకుంటున్నాడు దాంతో ఎన్టీఆర్ రికార్డ్ బద్దలై పోతోందో అంతేనా అదనంగా 2 కోట్లు వస్తున్నాయి నాగార్జునకు .

జూనియర్ ఎన్టీఆర్ కు విపరీతమైన డిమాండ్ ఉంది అయినప్పటికీ సీనియర్ హీరో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే తప్పకుండా బిగ్ బాస్ 3 కి సరైన హోస్ట్ నాగార్జున అనే చెప్పాలి . ఇంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు నాగ్ . దాన్ని అద్భుతంగా సక్సెస్ చేసాడు అందుకే ఇప్పుడు బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా తీసుకున్నారు . వంద ఎపిసోడ్ లకు గాను మొత్తంగా 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు నాగార్జున .