ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టిన నాగార్జున


Nagarjuna blasts jr.ntr record in Bigg boss
Nagarjuna blasts jr.ntr record in Bigg boss

ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టిన నాగార్జున

కింగ్ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు బిగ్ బాస్ 3 రూపంలో . జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించాడు . అయితే మొదటి సీజన్ మాత్రమే సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ వల్ల కానీ రెండో సీజన్ ఆ స్థాయిలో అలరించలేదు కానీ ఇప్పుడు నాగార్జున పుణ్యమా అని ఈ ఇద్దరు యంగ్ హీరోల రికార్డ్ లను కేవలం ప్రారంభంలోనే బద్దలు కొట్టి సరికొత్త సంచలనం సృష్టించాడు .

ఇక ముందు ఈ షో మరెన్ని సంచలనాలు సృస్టించనుందో ! ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ కి 16. 18 శాతం రేటింగ్ రాగా నాని కి 15.05 రేటింగ్ మాత్రమే వచ్చింది . ఇక నాగార్జున హోస్ట్ చేసిన మొదటి ఎపిసోడ్ కు ఏకంగా 17. 9రేటింగ్ రావడంతో సంచలనం అయ్యింది .