“ఒక రాధ” మళ్లీ మాకోసం వస్తుందా?


Namitha Latest News
“ఒక రాధ” మళ్లీ మాకోసం వస్తుందా?

సొంతం, జెమినీ, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, బిల్లా సినిమాల హీరోయిన్ మీకు గుర్తుందా? లేకపోతే గుర్తు చేసుకోండి, ఆమె పేరు “నమిత”. దాదాపు తెలుగు, తమిళ సినిమాలలో తన పేరుకి, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

బాలకృష్ణ” నటించిన సినిమా “సింహా” తర్వాత ఇక తెలుగు సినిమాలకి పూర్తిగా దూరమైనా నమిత కూడా సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. చాలా మంది తమ రెండవ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేస్తున్న వారు ఉన్నారు. నమిత ని తెలుగులో సినిమాలు చెయ్యాలి అని ఆమె ఫాన్స్ అడుగుతున్నారాటా! ఈ విషయం తాను చాలా సార్లు చెప్పింది. దర్శకులు ఆమెకి అవకాశాలూ ఇవ్వాలి అని కోరుకుందాం.

 

View this post on Instagram

 

And In Her Smile, I See Something More Mysterious Than The Stars…..

A post shared by Namitha (@namita.official) on