నాని ని దెబ్బకొట్టిన చరణ్


Nani blunder mistake

నాని నమ్మకాన్ని దెబ్బకొట్టాడు చరణ్ . ఒకవైపున చరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తున్నప్పటికి చరణ్ సినిమా ని లెక్కచేయకుండా దానికి పోటీగా తన కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని విడుదల చేశాడు కట్ చేస్తే ప్రేక్షకులు కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని పట్టించుకోకపోవడంతో పెద్ద దెబ్బే పడింది. వరుస విజయాలు సాధిస్తున్న నాని కి కృష్ణార్జున యుద్ధం స్పీడ్ బ్రేకర్ అయ్యింది.

రంగస్థలం చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ విజయం సాధిస్తూ నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధిస్తున్న సమయంలో చరణ్ కు పోటీగా తన కృష్ణార్జున యుద్ధం ని రిలీజ్ చేయడం నాని చేసిన తప్పు. ఇక చరణ్ సినిమా వల్ల తనకు లాభం ఎందుకంటే రంగస్థలం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కాబట్టి అని భావించాడు నాని కానీ అదే చరణ్ నాని ని పెద్ద దెబ్బ కొట్టాడు రంగస్థలం తో . మొత్తానికి నాని స్పీడ్ కి బ్రేక్ పడింది.