గాయపడిన నాని


Nani injured on Jersey sets

హీరో నాని ముక్కు కు గాయం అయ్యింది . అయితే అది స్వల్ప గాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . హీరో నాని తాజాగా జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో క్రికెటర్ గ నటిస్తున్నాడు నాని . అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ముక్కు కి గాయం కావడంతో అందరూ కంగారు పడ్డారు అయితే అది చిన్న గాయం మాత్రమే కావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడట నాని .

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రంలో యు టర్న్ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది . సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు . వరుసగా రెండు పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నాని జెర్సీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మరి .

 

English Title: Nani  injured on Jersey sets

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Copy case on Dil raju's Mr. perfectHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailer50 crores loss for NTR kathanayakudu