అబ్బా ! లిప్ లాక్ మిస్ అయ్యాడు


Nani missed lip lock

లిప్ లాక్ అంటే చేసే వాళ్ళకే కాదు చూసే వాళ్లకు కూడా మహదానందమే !అందుకే లిప్ లాక్ సీన్లు వస్తున్నాయంటే కళ్ళు మరింత పెద్దవిగా చేసుకొని మరీ చూస్తుంటారు . అయితే అలాంటి బ్రహ్మాండమైన లిప్ లాక్ ని జస్ట్ లో మిస్ అయ్యాడు హీరో నాని . లిప్ లాక్ బదులు లిప్స్ పక్కన కిస్ చేసాడు దాంతో ఊసురుమనిపించారు జెర్సీ చిత్ర బృందం .

 

నాని తాజాగా జెర్సీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాద్ నటిస్తోంది అయితే ఈ భామకు లిప్ లాక్ ఇవ్వబోయి లిప్స్ చివరన ఇచ్చాడు నాని అందుకు కారణం ఏంటో తెలుసా …….. నాని భార్యే ! అవును ఇంతకుముందు నాని వాణి కపూర్ కు లిప్ లాక్ ఇచ్చినప్పుడు నాని భార్య అంజనా  చాలా ఫీల్ అయ్యిందట దాంతో జెర్సీ చిత్రంలో లిప్ లాక్ ఇవ్వలేదు అదన్నమాట విషయం .

 

English Title: Nani missed lip lock