శ్రీ రెడ్డి ఆరోపణలపై స్పందించిన నాని భార్య


nani wife anjana responds on sri reddy comments

గతకొంతకాలంగా హీరో నాని పై అదేపనిగా విమర్శలు చేస్తోంది శ్రీ రెడ్డి దాంతో నాని – శ్రీ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అయ్యింది పరిస్థితి . కాగా ఆ వివాదం అలా సాగుతుండగానే హీరో నాని భార్య అంజనా స్పందించింది . నేరుగా శ్రీ రెడ్డి పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు అంజనా కానీ ఆమెనే టార్గెట్ చేస్తూ మాత్రం గట్టిగానే రిప్లయ్ ఇచ్చింది . చీప్ పబ్లిసిటీ కోసం తనని తానూ అంతగా దిగజార్చుకోవడానికి ఎలా సిద్దపడతారో ! అయినా సినిమారంగం దయగలది , ఇతరుల జీవితాలతో ఆడుకునే కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు ….. అలాంటి సమయంలో నాకు ఇబ్బంది కలుగుతుంది ” అంటూ నాని ని వెనకేసుకు వచ్చింది అంజనా .

నాని నువ్ నాతో పడుకోలేదా ? అంటూ నేరుగా ప్రశ్నించింది శ్రీ రెడ్డి . దాంతో నాని భార్య అంజనా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పాపం . నాని నిన్ననే శ్రీ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపాడు దాంతో శ్రీ రెడ్డి ఏకంగా నాతో పడుకున్నావని , శృంగారంలో పాల్గొన్నామని ఆరోపణలు చేసింది . ఇప్పుడు అంజనా వ్యాఖ్యలతో శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి .