గాలి ముద్దుకృష్ణనాయుడు గారి మరణం తీరని లోటు – నారా రోహిత్


మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు. ప్రజల పట్ల విశేషమైన అభిమానం కలిగిన రాజకీయనాయకుడు ఆయన. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటు. ఒక మంచి రాజకీయ నాయకుడికి కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.