అయితే అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఆకట్టుకునే చాన్స్ మాత్రం ఈ భామకు రావడం లేదు దాంతో ఇలా యువత హృదయాలను దోచుకుంటోంది . ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా పాపులారిటీ వస్తుందని భావిస్తుందేమో అందుకే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది నటాషా సూరి . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుండటంతో హాట్ హాట్ కామెంట్స్ విసురుతున్నారు నటాషా మీద . అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఎందుకంటే అవి కాంప్లిమెంట్స్ అనుకుంటోంది .
English Title: Natasha suri cleavage show goes viral