పెళ్ళికి ముందే బిడ్డని కన్నందుకు ఇబ్బంది పడ్డా


Neena gupta revealed her problems

పెళ్ళికి ముందే బిడ్డని కన్నందుకు సమాజం నుండి చాలా అవమానాలు ఎదుర్కొన్నానని , అందుకే ఇపుడున్న హీరోయిన్ లకు నేను చెప్పేది ఒకటే మీ ఇష్టాలను లోపలే దాచి పెట్టుకోండి అంతేకాని బయటకు అస్సలు చెప్పొద్దూ అంటూ హితబోధ చేస్తోంది సీనియర్ బాలీవుడ్ నటి నీనా గుప్తా . వెస్టిండీస్ మాజీ  క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో నీనా గుప్తా ప్రేమాయణం సాగించడమే కాకుండా అతడితో ఓ బిడ్డ ని కూడా కన్నది .

 

పైగా వివ్ రిచర్డ్స్ తో ఓ బిడ్డని కన్నాను అంటూ మీడియాకు చెప్పేసింది కూడా . అప్పట్లో ఈ భామ వ్యవహారం  సంచలనం సృష్టించింది . దాంతో నీనా గుప్తా చాలా అవమానాలు ఎదుర్కొందట . సమాజం నీచంగా చూసిందని అలాగే కెరీర్ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులుపడ్డానని అందుకే ఇప్పటి వాళ్లకు ఆ అవమానాలు ఎదురుకాకుండా సొంత విషయాలు ఎవరికీ చెప్పొద్దని అంటోంది నీనా గుప్తా .

English Title: Neena gupta revealed her problems

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

We are not interested on chiranjeevi biopic says nagababuSamantha and Naga Chaitanya's Majili teaser talkNagababu sensational comments on Niharika marriageFighting between Ranbir kapoor and Alia bhatt