టు పీస్ బికినిలో రకుల్ ప్రీత్

Rakul Preet Singh
Rakul Preet Singh

మన్మథుడు 2 చిత్రంతో ప్లాప్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ షాక్ నుండి కోలుకోవడానికి వెకేషన్ కు వెళ్ళింది . బీచ్ లో టు పీస్ బికినిలో సేద తీరుతోంది . టు పీస్ బికినిలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని ట్వీట్ చేసి కుర్రాళ్లకు పండగ చేస్తోంది . అయితే బికినిలో ఉన్న రకుల్ ని చూసి కొంతమంది పండగ చేసుకుంటుండగా కొంతమంది మాత్రం రకుల్ అందాలపై కామెంట్స్ చేస్తున్నారు .

ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా లైట్ గా తీసుకుంటుంది రకుల్, అయితే ఎప్పుడో కోపం వచినప్ప్పుడు మాత్రం గట్టిగానే బదులిస్తుంది . నాగార్జున సరసన మన్మథుడు 2 లో నటించిన ఈ భామకు తెలుగులో మరే సినిమా లేదు పాపం . మన్మథుడు 2 పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు . అయితే బాలీవుడ్ లో నటించిన దేదే ప్యార్ దే సూపర్ హిట్ కావడంతో సంతోషంగానే ఉంది ఎందుకంటే బాలీవుడ్ లో మంచి ఛాన్స్ లు వస్తాయని ఆశిస్తోంది .

 

View this post on Instagram

 

Sky above , sand below ,peace within!! ❤️ happiness all around ! #ibizadiaries @flirtatious_india

A post shared by Rakul Singh (@rakulpreet) on

Credit: Instagram