రియా చక్రబర్తి పై బూతుల వర్షం


Netizens fire on Rhea chakraborty

హాట్ భామ రియా చక్రబర్తి పైనే బూతుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు . గతకొంత కాలంగా ఈ భామ హాట్ హాట్ ఫోటోలకు ఫోజు ఇస్తూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కిక్ ఇస్తోంది . అయితే తాజాగా రియా పోస్ట్ చేసిన టూ పీస్ బికినీ స్టిల్స్ మాత్రం వైరల్ గా మారాయి . బికినిలో వివిధ భంగిమల్లో రియా ఇచ్చిన ఫోజు కుర్రాళ్లు కనువిందు అయ్యేలా ఉండటంతో రియా అందాలను ఆస్వాదిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు . రియా పై బూతుల వర్షం కురిపిస్తున్నారు . అయితే ఎవరు ఎంతగా విమర్శించినా ఈ భామ మాత్రం ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు .

రియా చక్రబర్తి టాలీవుడ్ లో తూనీగ తూనీగ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది . అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు దాంతో ఈ భామని టాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు . అందుకే టాలీవుడ్ పై ఆశలు వదులుకుంది ,బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది పాపం . మోడల్ గా రాణిస్తున్న ఈ భామ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలని అనుకుంది కానీ రియా ఆశించినట్లుగా ఛాన్స్ లు అయితే రావడం లేదు .

English Title: Netizens fire on Rhea chakraborty

Netizens fire on Rhea chakraborty