ఆంటీ….. అంటే డోంట్ కేర్ అంటోంది


netizens says aunty : anasuya says i don't care

హాట్ భామ అనసూయని సోషల్ మీడియాలో అందరూ ఆంటీ అంటూ సంబోదిస్తున్నారు . ఎందుకు ఇలా ఆంటీ అని పిలుస్తున్నారో తెలుసా ……. వయసు 33 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఇద్దరు పిల్లల తల్లి దాంతో బుల్లితెరపైనే ఇంతగా అందాలను ఆరబోయాలా ఆంటీ అంటూ కొంటెగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు . ఇక రకరకాల భంగిమల్లో ఈ భామ చేసే ఫోటో షూట్ కూడా కుర్రాళ్ళని పిచ్చేక్కిన్చేలా చేస్తోంది అందుకే హాట్ భామని టార్గెట్ చేస్తున్నారు . పిక్కలు కనిపించేలా , ఎద సోయగాలతో చేస్తున్న ఫోటో షూట్ తో అనసూయ కు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చాలామంది నెటిజన్లు ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ ఆంటీ నీకు ఈ ఎక్స్ పోజింగ్ అవసరమా ? అంటూ కామెంట్ చేస్తున్నారు .

దానికి అనసూయ కూడా అంతే కొంటెగా , ఒక్కోసారి కోపంగా సమాధానం ఇస్తూనే ఉంది . అయినా ఆంటీ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం ఇస్తోంది . అంతేనా 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా ఇంతే రొమాంటిక్ గా ఉండాలని ఆశిస్తున్నా అంటూ మరింతగా రెచ్చగొడుతోంది . ఇటీవలే దసరా సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్ళిన ఈ భామ నిక్కర్ లో అందాలను ప్రదర్శించి మైమరిచిపోయేలా చేసింది .

English Title: netizens says aunty : anasuya says i don’t care