క్లీవేజ్ షోతో పిచ్చిపేలుతున్న 43 ఏళ్ల ఆంటీ


Netizens trolls on Ameesha patel cleavage show
Ameesha Patel

43 ఏళ్ల వయసులో కూడా అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇస్తోంది హాట్ భామ అమీషా పటేల్ . తాజాగా ఈ భామ క్లీవేజ్ అందాలను బహిరంగ పర్చి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . అయితే కొంతమంది అమీషా పటేల్ అందాలను చూస్తూ పరవశించి పోతుండగా ఇంకొంతమంది మాత్రం అమీషా పటేల్ ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో .

బాలీవుడ్ భామ అమీషా పటేల్ టాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది . బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు ల సరసన పలు చిత్రాల్లో నటించింది అయితే పవన్ కళ్యాణ్ సరసన నటించిన బద్రి సినిమా మాత్రమే హిట్ అయ్యింది మిగతా సినిమాలన్నీ ఘోర పరాజయం పొందాయి దాంతో ఈ భామని ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేకపోయారు . సినిమాల్లో అంతగా కనిపించకున్నా ఇలా అందాలతో మాత్రం కనువిందు చేస్తూనే ఉంది అమీషా పటేల్ .

English Title : Netizens trolls on Ameesha patel cleavage show