అనసూయ నిక్కర్ పై నెటిజన్ల ఫైర్


హాట్ భామ అనసూయ తన భర్త కు సేవ చేస్తున్న ఫోటో ఒకటి పెట్టింది సోషల్ మీడియాలో , ఇంకేముంది ఈ భామపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు . అనసూయ ని ట్రోల్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది . ఇంతకీ అనసూయ ని ట్రోల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. షార్ట్ అదే నిక్కర్ వేసుకోవడమే !

చాలా పొట్టి నిక్కర్ వేసుకున్న అనసూయ తన భర్తను సేవ చేస్తూ ఓ ఫోటోకు ఫోజిచ్చింది . నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో బిజీ గా ఉండే అనసూయ కు కాస్త సమయం దొరికినట్లుంది దాన్ని ఇలా వినియోగించుకుంది . అయితే భర్తకు సేవ చేస్తున్న అనసూయ కనబడలేదు కొంతమంది నెటిజన్ లకు , ఆమె వేసుకున్న నిక్కర్ మాత్రమే కనబడింది , అందులో అనసూయ థైస్ షో మాత్రమే కనబడుతోంది అందుకే ట్రోల్ చేయడం మొదలు పెట్టారు .