మరో హాట్ భామని దించిన పూరి


Lekha Prajapati
Lekha Prajapati

తన ఇస్మార్ట్ శంకర్ చిత్రం కోసం మరో హాట్ భామని దించేసాడు దర్శకులు పూరి జగన్నాధ్ . తాజాగా లేఖా ప్రజాపతి అనే హాట్ భామని ఇస్మార్ట్ శంకర్ కోసం తీసుకొస్తున్నాడు . రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే హాట్ భామలు నిధి అగర్వాల్ , నభా నటేష్ లను హీరోయిన్ లుగా తీసుకోగా వాళ్ళు అందాలతో రెచ్చిపోయారు . కట్ చేస్తే వాళ్ళు సరిపోలేదనుకుంటా మరో హాట్ భామ లేఖా ప్రజాపతి ని దించాడు .

తాజాగా లేఖా ప్రజాపతి ని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీయించాడు పూరి . ఆ ఫోటోలను జనాల మీదకు వదిలాడు . ఈ భామ రామ్ తో ఐటెం సాంగ్ చేయనుంది . ఇక ఫోటో షూట్ లో లేఖా ప్రజాపతి రెచ్చిపోయి అందాలను ఆరబోసింది . క్లీవేజ్ షోతో కుర్రాళ్ళు పిచ్చెక్కేలా చేసింది లేఖా . ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈనెల 18 న విడుదల చేస్తున్నారు . అంటే ఇస్మార్ట్ శంకర్ తో మరో ఐటెం భామ టాలీవుడ్ లో అడుగుపెట్టినట్లే .