క్లీవేజ్ షోతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal sepcial attraction at Mr. Majnu event
Nidhhi Agerwal

అందాల నిధి నిక్షేపాలను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసేలా తయారై వచ్చిన భామ నిధి అగర్వాల్ , నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుకలో నిధి అగర్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది . క్లీవేజ్ షోతో ఆహుతులను అలరించి షాక్  ఇచ్చింది అందాల బొమ్మ . అసలే చల్లని సాయంత్రం ఆపై ఊరిస్తున్న అందమైన భామ అందాలు దాంతో చలి దెబ్బకు కొట్టుకుపోయింది కుర్రాళ్లకు .

ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ లో సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య సరసన నటించింది అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది దాంతో అఖిల్  పై ఆశలు పెట్టుకుంది . మరో విశేషం ఏంటంటే ఈ భామ పుట్టింది హైదరాబాద్ కావడం , అయితే పుట్టింది ఇక్కడే అయినప్పటికీ పెరిగింది మాత్రం బెంగుళూర్ లో . మిస్టర్ మజ్ను హిట్ అయితే ఈ భామకు మరిన్ని అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి అందుకే హిట్ కోసం అందాల ఆరబోతతో హీట్ పెంచుతోంది నిధి అగర్వాల్ .

English Title: Nidhi agerwal sepcial attraction at Mr. Majnu event