కార్తికేయ 2 కోసం కష్టపడుతున్న దర్శకుడు


Nikhil 's Karthikeya 2 on cards

కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తొలి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాడు . అయితే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య తో ప్రేమమ్ అనే మలయాళ రీమేక్ చిత్రం చేసి హిట్ కొట్టాడు . కట్ చేస్తే అక్కినేని నాగచైతన్య తోనే సవ్యసాచి అనే సినిమా చేసాడు గత ఏడాది . అయితే సవ్యసాచి డిజాస్టర్ అయ్యింది దాంతో కార్తికేయ కు ఛాన్స్ ఇచ్చే హీరోలు కరువయ్యారు .

 

శర్వానంద్ దగ్గరకు వెళ్తే డేట్స్ లేవని చెప్పడంతో మళ్ళీ నిఖిల్ దగ్గరకు వచ్చాడు . కార్తికేయ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ కష్టపడుతున్నాడు . 2014 లో రిలీజ్ అయిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది , దాంతో కార్తికేయ 2 కి సన్నాహాలు చేస్తున్నారు . ఇక నిఖిల్ కూడా కార్తికేయ 2 కోసం ఆతృతగా ఉన్నాడు . అయితే తెలుగులో సీక్వెల్ లు హిట్ అయిన దాఖలాలు లేవు ఒక్క బాహుబలి మినహా . మరి ఈ కార్తికేయ 2 ఏమౌతుందో !

English Title : Nikhil ‘s Karthikeya 2 on cards

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?