బికినీ ట్రీట్ ఇచ్చిన నిషా అగర్వాల్


కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ బికినీ ట్రీట్ ఇచ్చి షాక్ ఇచ్చింది . అది కూడా టు పీస్ బికినీ లో హీటెక్కించింది నిషా అగర్వాల్ . నిషా పుట్టించే అందాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ భామకు పెళ్లయ్యింది పిల్లలు కూడా . అక్క కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ కావడంతో నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది .

అయితే అక్క కాజల్ అగర్వాల్ లాగా స్టార్ డం తెచ్చుకోలేకపోయింది . దాంతో హాయిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటూ పిల్లలను కూడా కన్నది . అయితే తాజాగా టు పీస్ బికినీ లో సేద తీరుతూ కుర్రాళ్ళ గుండెల్లో వేగం పెంచుతోంది . బికినీ లో దిగిన ఫోటోలు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి .