భీష్మ …నేటితో ప్రారంభం …..


nithin , venky bhishma starts today .
nithin , venky bhishma starts today .

 

హీరో నితిన్ కొత్త సినిమా ఇవాళ పూజ కార్యక్రమాలు జరుపుకుంది . వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లో నిర్మిస్తున్నారు .

శ్రీనివాస కళ్యాణం సినిమాతో మెప్పించలేకపోయిన నితిన్ ఈ కుర్ర దర్శకుడి సినిమాతో అయిన ప్రేక్షకుల మదిని గెలుచుకుంటాడేమో చుడాలి .ఈ సినిమాలో రశ్మిక కథానాయిక .