నిత్యామీనన్ ఘాటు కౌగిలింత ఇచ్చింది ఎవరికి


Nithya Menen tight hug

మలయాళ భామ నిత్యామీనన్ తాజాగా ఓ యువకుడికి ఘాటు కౌగిలింత ఇచ్చింది . అయితే ఆ కౌగిలింత తాలూకు పిక్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా . ఇంకేముంది నిత్యా మీనన్ ప్రియుడే అయి ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది అంతేకాదు ఆ ఫోటో వైరల్ అయ్యింది . దానికి తోడు అతడు తన ప్రియుడే అన్నట్లుగా  నిత్యా మీనన్ రకరకాల క్యాప్షన్ లు ఇవ్వడంతో గందరగోళం మొదలయ్యింది .

 

ఇక నిత్యామీనన్ ని ప్రేమించే కుర్రాళ్ళు , అభిమానించే వాళ్ళు కూడా తీవ్రంగా మదనపడ్డారు . దాంతో కుర్రాళ్ళ ఆవేదన అర్ధం అయ్యిందో ఏమో !అతడు నా బ్రదర్ లాండి వాడు అని చెబుతోంది . బ్రదర్ లాంటి వాడు అంది కానీ బ్రదర్ కాదుగా అందుకే ఇంకా కుర్రాళ్ళ కు నమ్మకం కుదరలేదు పైగా గట్టిగా హగ్ ఇచ్చింది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అంటున్నారు . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా జయలలిత బయోపిక్ లో జయలలితగా నటిస్తోంది .

English Title : nithya menen tight hug

 

View this post on Instagram

 

Friends, love and happiness… ? #OliverCalhoun #onenessuniversity #O&Oacademy #AmmaBhagavan @muhammad_01i

A post shared by Nithya Menen (@nithyamenen) on