ఈ భామ ఎంతగా చూపించినా ప్రయోజనం లేదా ?


 No chances for Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ అందాల భామ అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికీ సాలిడ్ హిట్స్ కొట్టలేకపోతోంది అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు , అయినా ప్రయత్నం మానొద్దు కాబట్టి అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూనే ఉంది . అయినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది పాపం !

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది , అందంగా ఉంటుంది అంతకు మించి అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పదు అయినా  అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ భామకు . ఐరన్ లెగ్ ముద్ర తో నెట్టుకొస్తోంది ప్రగ్యా . ఈ భామకు సాలిడ్ హిట్ పడితే కానీ ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అనిపించుకోదు . అయితే ఆ హిట్ ఎప్పుడు ? అన్నదే ప్రశ్న .

 

Engllish title: No chances for Pragya Jaiswal