యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట


No financial support to yatra film from jagan says film makers

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . అయితే ఈ చిత్రానికి జగన్ లేదా జగన్ మనుషులు డబ్బులు పెట్టి మరీ సినిమా తీయిస్తున్నారు అని గుసగుసలు వినిపించాయి అయితే అవన్నీ గాలి వార్తలు మాత్రమేనని జగన్ డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు ఆ చిత్ర బృందం . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” యాత్ర ”.

ఈనెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు ఆ చిత్ర బృందం . రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే యాత్ర బయోపిక్ తీశామని , జగన్ మాకు డబ్బులు ఇవ్వలేదని ……. పెద్దగా మాట్లాడలేదని కూడా అంటున్నారు . 2004 కి ముందు పాదయాత్ర చేసిన తర్వాతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే . అదే కథాంశంతో ఈ యాత్ర తెరకెక్కింది .

English Title: No financial support to yatra film from jagan says film makers

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineFlop hero replaced Mahesh Babu nephew Galla Ashokupasana condensed about her political entryNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaCasting call for Sharwanand 96