ఎన్టీఆర్ ని ఆ వేడుకకు పిలవలేదు


no invitation for ntr యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బాలయ్య తన సినిమా ప్రారంభోత్సవానికి పిలవలేదు . మొదటి నుండి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతూనే ఉన్నాడు అయితే మధ్యలో 2009 లో ఎన్నికల సందర్బంగా ఎన్టీఆర్ ని తమ కుటుంబంలో కలుపుకున్నారు కట్ చేస్తే మళ్ళీ దూరం పెరిగింది దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఉచ్ఛారణే బాలయ్య కు నచ్చడం లేదు దానికి తోడు 2015 లో తన సినిమాపై పోటీగా నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ చేయడంతో అది పరాకాష్ట కు చేరుకుంది .

తాజాగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం అయ్యింది అయితే ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ని పిలవలేదు బాలయ్య . అయితే నందమూరి కళ్యాణ్ రామ్ ని మాత్రం ఆహ్వానించాడు దాంతో బాబాయ్ ఆహ్వానం మేరకు కళ్యాణ్ రామ్ మాత్రం హాజరయ్యాడు . ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే బాగుండేది , నందమూరి ఫ్యామిలీ ఎప్పటికైనా ఒక్కటే అని చాటి చెప్పినట్లు అయ్యేది కానీ బాలయ్య ఎందుకో ఇంకా ఎన్టీఆర్ పై కోపంగా ఉన్నాడు .