ఎన్టీఆర్ మహానాయకుడు చూడని ఎన్టీఆర్No support from Jr NTR yet

బాలయ్య బాబాయ్ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని అబ్బాయ్ యంగ్ టైగర్  ఎన్టీఆర్ చూడలేదు ,ఆ అంతేకాదు కనీసం బాబాయ్ నటించిన తాతయ్య సినిమా అని అయినా ట్వీట్ చేయాల్సి ఉండే అది కూడా చేయలేదు ఎన్టీఆర్ దాంతో అసలు బాబాయ్ – అబ్బాయ్ లు కలిసిపోయారా ? లేక కలిసి పోయినట్లు కనిపించారా ? అన్న అనుమానం నెలకొంది .

 

ఎన్టీఆర్ కథానాయకుడు అప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు అయితే ఆ సినిమాకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది కానీ సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది కానీ ఎన్టీఆర్ ఇప్పుడు కూడా స్పందించలేదు దాంతో కొత్తగా అనుమానాలు మొదలయ్యాయి . ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటించిన విషయం తెలిసిందే . అయితే రెండో పార్ట్ లో చంద్రబాబు పాత్ర హైలెట్ గా నిలిచింది దాంతో కాబోలు ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడేమో !

English Title: No support from Jr NTR yet