ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరు ఏ పాత్ర చేసారో తెలుసా


NTR biopic cast list 

నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ” . రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని 2019 జనవరి 9 న విడుదల చేస్తుండగా రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో అతిరథ మహారథులు ఎందరో నటించారు . కాగా ఎవరు ఏ పాత్రల్లో నటించారో ఒకసారి చూద్దామా !

1) ఎన్టీఆర్ – నందమూరి బాలకృష్ణ

2) బసవ తారకం – విద్యాబాలన్

3) అక్కినేని – సుమంత్

4) హరికృష్ణ – నందమూరి కళ్యాణ్ రామ్

5) చంద్రబాబు నాయుడు – రానా

6) నాగిరెడ్డి – ప్రకాష్ రాజ్

7) లోకేశ్వరి – పూనం బజ్వా

8) భువనేశ్వరి – మంజిమా మోహన్

9 ) పురంధరేశ్వరి – హిమన్షి

10) ఉమా మహేశ్వరి – కోమలి

11) దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు – డాక్టర్ భరత్

12) జవసుధ – పాయల్ రాజ్ పుత్

13) సావిత్రి – నిత్యామీనన్

14) ప్రభ – శ్రియా శరన్

15 ) కృష్ణకుమారి – ప్రణీత

16) విఠలాచార్య – ఎన్ . శంకర్

17) పీతాంబరం – సాయి మాధవ్ బుర్రా

18) కెవి రెడ్డి – క్రిష్

19) పుల్లయ్య – శుభలేఖ సుధాకర్

20) ఆదుర్తి సుబ్బారావు – నరేష్

21) నాదెండ్ల భాస్కర్ రావు – సచిన్ ఖేద్కర్

22 ) ఎల్వి ప్రసాద్ – జిషు సేన్ గుప్తా

23) చక్రపాణి – మురళీశర్మ

24) నందమూరి రామకృష్ణ – రోహిత్ భరద్వాజ్

25) నందమూరి త్రివిక్రమరావు – దగ్గుబాటి రాజా

26) శ్రీదేవి – రకుల్ ప్రీత్ సింగ్

27) దాసరి నారాయణ రావు – చంద్ర సిద్దార్థ

28) కె ఎం రెడ్డి – కైకాల సత్యనారాయణ

29 ) ఎస్వీ రంగారావు – ఈశ్వర్ బాబు

30) రామోజీరావు – గిరీష్

వీళ్ళతో పాటుగా ఇంకా పలువురు ప్రముఖులు ఇతర పాత్రలను పోషించారు .

English Title: NTR biopic cast list