ఎన్టీఆర్ అక్క కోసం ప్రచారం చేయలే కనీసం ……


NTR not casting vote for sister suhasini

ఎన్టీఆర్ అక్క సుహాసిని కోసం ప్రచారం చేయలేదు కనీసం అక్క కోసం ఓటు అయినా వేస్తాడా ? అంటే అది కూడా కష్టమే అని తేలింది . ఎందుకంటే అక్క సుహాసిని పోటీ చేసేది కూకట్ పల్లి నియోజకవర్గంలో కానీ ఎన్టీఆర్ కు ఉన్న ఓటు జూబ్లీహిల్స్ లో దాంతో అక్క కోసం ప్రచారాం చేయకపోయినా కనీసం ఓటు అయినా వేసి ఋణం తీర్చుకుంటాడని అనుకుంటే అది కూడా ఎన్టీఆర్ వల్ల కావడం లేదు .

మొత్తానికి ఎన్టీఆర్ అక్క కోసం కనీసం ట్విట్టర్ లోనైనా ఓటు వేయమని కోరితే బాగుండేది కానీ ఆ పని చేయలేదు , ప్రచారం చేయలేదు చివరకు ఓటు కూడా వేయలేకపోతున్నాడు . అయితే ఎన్టీఆర్ అండ లేకపోయినప్పటికీ వేలాది మంది అన్నాదమ్ముల నందమూరి సుహాసిని గెలుపు కోసం కృషి చేసారు . అంతేకాదు ఓటు వేసి అక్క ని గెలిపిస్తామని ప్రతిన బూనారు . ఈరోజు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కావడంతో ఎవరు గెలుస్తారు అన్న చర్చ మొదలయ్యింది .

English Title: NTR not casting vote for sister suhasini