గత ఏడాది నందమూరి హరికృష్ణ షష్ఠి పూర్తి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2న జై లవకుశ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు కానీ సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో సెప్టెంబర్ 2 కి బదులుగా సెప్టెంబర్ 21న విడుదల చేసారు . భారీ వసూళ్లని సాధించింది కానీ రికార్డుల మోత మాత్రం మోగించలేదు . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్నాడు ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: NTRs Jai Lava Kusa Turns 1
It’s one year already !! A film which defines the performance of @tarak9999 .. Proud to have been associated with this masterpiece.. congrats @dirbobby @NTRArtsOfficial & the whole team? pic.twitter.com/uigwh09h0Y
— kona venkat (@konavenkat99) September 21, 2018